బాలల హక్కుల పరిరక్షణకు కృషి: బహ్రెయిన్
- June 13, 2023
బహ్రెయిన్: హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యువరాజు, ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా పిల్లలు, యుక్తవయసుల హక్కులను మెరుగుపరచడానికి, రక్షించడానికి బహ్రెయిన్ నిబద్ధతతో కృషి చేస్తుందని అరబ్ పార్లమెంట్ స్పీకర్ అడెల్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ అసూమి స్పష్టం చేశారు. పిల్లలు, యుక్తవయస్కులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించే కార్యక్రమాలను అమలు చేయడానికి, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడానికి బహ్రెయిన్ కృషి చేస్తుందన్నారు. జూన్ 12 న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయ వ్యవస్థలో పిల్లల హక్కును నిర్ధారించే లక్ష్యంతో పిల్లల కోసం న్యాయ చట్టంలో మార్పులు చేసి, వాటిని అమలు చేయడం జరుగుతుందని అల్ అసూమి తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







