విరూపాక్ష 2.! హింట్ ఇచ్చేసిన డైరెక్టర్.!
- June 15, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
అనూహ్యంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేం లేదంటూ అప్పుడు కొట్టి పడేశారు తేజు అండ్ టీమ్.
కానీ, ఇప్పుడు స్వయంగా డైరెక్టర్ కార్తీక్ దండు సీక్వెల్ విషయం తెరపైకి తెచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ వుంటుందని తెలిపారు. అయితే, అందుకు సంబందించిన స్టోరీ డెవలప్మెంట్ ఇంకా జరగలేదనీ.. అందుకు చాలా టైమ్ పడుతుందనీ ఆయన తెలిపారు.
మొత్తానికి సీక్వెల్ అయితే కన్పామ్ చేశారు కానీ, ఎప్పుడూ.? ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.!
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







