అంతరిక్ష రంగంలో సహకారంపై ఒమన్, భారత్ చర్చలు
- June 16, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఇండియా అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ ఇంజనీర్ నయీఫ్ బిన్ అలీ అల్ అబ్రీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రెసిడెంట్ HE S. సుమనాథ్ తోపాటు భారత్ నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నాయి. ఒమన్, ఇండియా మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, సంబంధిత అంశాలపై ఇరుపక్షాలు చర్చించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







