కింగ్ ఫహద్ రోడ్ 3 రోజుల పాటు మూసివేత

- June 16, 2023 , by Maagulf
కింగ్ ఫహద్ రోడ్ 3 రోజుల పాటు మూసివేత

కువైట్: అహ్మదీ నుండి సాల్మియా వైపు వచ్చే వాహనాలకు ఐదవ రింగ్ రోడ్‌కు కింగ్ ఫహద్ రోడ్ ఎగ్జిట్ ను మూడు రోజుల పాటు మూసివేయబడుతుందని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. గురువారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com