బహ్రెయిన్‌లో జూన్ 18న మంథన్ యోగా కాన్క్లేవ్
- June 17, 2023
బహ్రెయిన్: ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బహ్రెయిన్ ఇండియా కల్చరల్ & ఆర్ట్స్ సర్వీసెస్ (BICAS), ప్రాప్ యోగా & థెరపీ సెంటర్ సంయుక్తంగా మంథన్ యోగా కాన్క్లేవ్ ను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి 7-9 గంటలకు గోల్డెన్ తులిప్ హోటల్‌లో జరగనుంది. మంథన్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునే మొట్టమొదటి యోగా కాన్క్లేవ్. సంపూర్ణ ఆరోగ్య అవగాహనను వ్యాప్తి చేయడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో యోగా ప్రక్రియను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక బహ్రెయిన్ విద్యార్థులు కాన్క్లేవ్‌లో పాల్గొంటారు. అలాగే భారతదేశం నుండి వివేకానంద యోగా అనుసంధాన సమంతా (వ్యాసా) అధ్యక్షుడు, పద్మశ్రీ డా. హెచ్.ఆర్. నాగేంద్ర, డా. పరన్ గౌడ, డా. మంజునాథ్, డా. కోమల్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..