మస్కట్ లో ఇ-సేవలు తాత్కాలికంగా నిలిపివేత

- June 19, 2023 , by Maagulf
మస్కట్ లో ఇ-సేవలు తాత్కాలికంగా నిలిపివేత

మస్కట్: నిర్వహణ పనుల నిమిత్తం మస్కట్ మునిసిపాలిటీలోని అన్ని సిస్టమ్‌లు, ఇ-సేవలు జూన్ 21 (బుధవారం) నుండి తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. తిరిగి జూన్ 25 (ఆదివారం)న సేవలు పునఃప్రారంభమవుతాయని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. "మస్కట్ మునిసిపాలిటీ అందించే అన్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు, ఇ-సేవల జూన్ 21 రాత్రి 10 గంటలకు పనిచేయడం ఆగిపోతుంది. జూన్ 25న ఉదయం 6 గంటలకు సర్వీసులు తిరిగి ప్రారంభమవుతుంది" అని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com