'ట్రాన్స్ఫర్ అండ్ విన్' విజేతలకు బహుమతులు అందజేత
- June 19, 2023
కువైట్: కువైట్‌లోని ది ఎవెన్యూస్ మాల్లో ప్రముఖ ఎక్స్ఛేంజ్ కంపెనీ అల్ ముజైనీ ఎక్స్ఛేంజ్ నిర్వహించిన 'ట్రాన్స్ఫర్ అండ్ విన్' గ్రాండ్ ప్రమోషన్ ముగిసింది. మూడు నెలలపాటు సాగిన ప్రమోషనల్ క్యాంపెయిన్ ముగింపు సందర్భంగా విజేతలు $130,000 వరకు వివిధ నగదు బహుమతులు అందజేశారు. చివరి మెగా బహుమతి BMW X3 2023 ను అయతుల్లా సలీమ్ సలీమ్ షేక్‌కు అందజేశారు. దీంతోపాటు అల్ ముజైనీ వివిధ ఇంటరాక్టివ్ పోటీలు, కార్యకలాపాల ద్వారా హాజరైన ప్రేక్షకులకు నగదు బహుమతులను అల్ ముజైనీ ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్ హ్యూ ఫెర్నాండెజ్ అందజేశారు.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







