ఒమన్‌లో అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్
- June 22, 2023
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు 6 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ ట్యాబ్లెట్లతోపాటు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోపిక్ పదార్ధాలను ఎదుర్కోవడం కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించింది. అందులోని అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి 6 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది. స్మగ్లర్లపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







