ఈద్ అల్ అదా.. 650 మంది ఖైదీలను క్షమాభిక్ష
- June 23, 2023
యూఏఈ: దుబాయ్ పాలకుని హోదాలో, వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. ఈద్ అల్ అదాకు ముందు వివిధ దేశాలకు చెందిన 650 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ.. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ ఆదేశం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపేందుకు, వారు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, సమాజంలో తిరిగి సంఘటితం కావడానికి ఆయనకున్న ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. దుబాయ్ పోలీసుల సహకారంతో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించిందని అల్ హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







