ఎయిర్ కండీషనర్లను దొంగిలించిన ఇద్దరు అరెస్ట్
- June 24, 2023
మస్కట్: నార్త్ అల్ బతినాలో ఎయిర్ కండీషనర్లను దొంగిలించినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. "విలాయత్ ఆఫ్ సహమ్లోని ఒక కంపెనీ నుండి ఎయిర్ కండీషనర్లను దొంగిలించిన ఆరోపణలపై నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయ్యాయి.’’ అని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







