‘గుంటూరు కారం’లో ‘ఖిలాడీ’ హీరోయిన్.? నిజమేనా.?
- June 24, 2023
మహేష్-త్రివిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’లో హీరోయిన్ల గందరగోళం నెలకొంది. మొదట ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్ అన్నారు. అయితే, శ్రీలీల కూడా సెకండ్ హీరోయిన్గా జాయిన్ అయ్యిందన్నారు.
అదీ ఓకే. తాజాగా పూజా హెగ్ధే తప్పుకోవడంతో, శ్రీలీలే మెయిన్ హీరోయిన్ అన్నారు. కాదు, కాదు, సంయుక్త మీనన్ అట అనే ప్రచారం జరిగింది.
తాజాగా ఇంకో ముద్దుగుమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మీనాక్షి పేరు తాజాగా తెరపైకి రావడంతో ఈక్వేషన్స్ మారిపోయాయ్.
ఇంతకీ మహేష్ పక్కన మెయిన్ లీడ్ హీరోయిన్గా గురూజీ ఎవర్ని సెలెక్ట్ చేయబోతున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇదే కాంబో నిజమైతే పాపులారిటీ పరంగా ఆ ఛాన్స్ శ్రీలీలకే ఎక్కువ. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక