హోం సెలూన్ సేవలను అందించిన ప్రవాసులు అరెస్ట్

- June 25, 2023 , by Maagulf
హోం సెలూన్ సేవలను అందించిన ప్రవాసులు అరెస్ట్

కువైట్: వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రవాసులను హోమ్ సెలూన్ సేవలను అందించినందుకు అరెస్టు చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్‌మెంట్‌లోని త్రిసభ్య కమిటీ వెల్లడించింది. వారు ఉమ్ అల్-హేమాన్ ప్రాంతంలో హోమ్ సెలూన్ సేవలను అందిస్తున్నారని పేర్కొంది. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ధాహెర్, ఫర్వానియా మరియు కబ్ద్‌లలో పట్టుబడిన మరో 24 మందిని కూడా ఈ బృందం అరెస్టు చేసిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com