అబుధాబి రెస్టారెంట్లో గ్యాస్ పైప్ లీక్
- June 27, 2023
యూఏఈ: అబుధాబిలోని ఓ రెస్టారెంట్లో గ్యాస్ పైప్ లీకేజీ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అబుధాబి పోలీస్, అబుధాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్‌లోని అల్ ఫలాహ్ ప్లాజా వెనుక ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ పైప్ లీక్ సంఘటన చోటుచేసుకుందని, సమాచారం అందుకున్న అథారిటీ సిబ్బంది నియంత్రించిందని పేర్కొంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అబుధాబి పోలీసులు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







