ఒమన్‌లో వాతావరణ అస్థిరత..!

- July 02, 2023 , by Maagulf
ఒమన్‌లో వాతావరణ అస్థిరత..!

మస్కట్: హైమా-తుమ్రైట్ రహదారిపై వాతావరణ అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అ సమయంలో తక్కువ క్షితిజ సమాంతర దృశ్యమానత(లో విజిబిలిటీ) ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను డ్రైవ్ చేయాలని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. "చురుకైన గాలుల కారణంగా దుమ్ము పెరగడం, రహదారికి ఇరువైపులా ఇసుక పేరుకుపోవడం వల్ల హైమా-తుమ్రైట్ రహదారి వినియోగదారులు తక్కువ విజిబిలిటీ ఉంటుంది." అని ఆర్వోపీ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com