నిర్వాసిత దోషులకు 'వ్యతిరేకంగా' బహ్రెయిన్ ఎంపీలు
- May 14, 2016
మనామా: వ్యభిచారం సంబంధిత నేరాల్లో సందర్భాలలో దోషిగా నిర్వాసితులు కనుక ఉంటె దేశము నుంచి శాశ్వతంగా బహిష్కరించేలా మరియు కోర్టు సూచన లేకుండానే ఆ నిందితులపై చర్య తీసుకొనేలా వారిని తిరిగి దేశంలోనికి ప్రవేశించకుండా చేయాలనే ప్రతిపాదనను పార్లమెంటరీ కమిటీ వెంటనే తిరస్కరించింది.బహ్రేయినీలు కాని ఖైదీలపై ప్రభుత్వం ఖర్చు తగ్గించేందుకు మరియు సమాజం నుండి వ్యభిచారం చేసేవారిని తొలగించడానికి ఇది ఒక మార్గమని ఎంపి జమాల్ దావూద్, మరో నలుగురు సభ్యులు గత ఏడాది నవంబర్లో ఈ ప్రతిపాదనలు పంపింది.ఈ విషయం ఆలస్యంగా కౌన్సిల్ యొక్క విదేశాంగ శాఖ రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీకి , సూచించేవారు "ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో విషయం పరిశీలించిన తరువాత ఆ కమిటీ ప్రతిపాదనను తిరస్కరించేందుకు నిర్ణయించుకుంది.కమిటీ ముఖ్యుడు ఎంపీ అబ్దుల్లా బింహోవైల్ మరింత వివరిస్తూ దోషులు పూర్తిగా తమ జైలు శిక్ష పూర్తి కాబడిన తర్వాతే తరలిస్తామని మంత్రిత్వశాఖ మాకు తెలియజేసిందని అన్నారు. మంత్రిత్వ శాఖ ఒక కొత్త విధానం అమలులో తీసుకురానుందని వ్యభిచారం సంబంధించిన కేసులలో ఉన్న వారిని గల్ఫ్ దేశాల సమాఖ్య లో ఏ దేశం లోనికి శాశ్వతంగా రానీయకుండా నిషేధించాలని గల్ఫ్ దేశాల సమాఖ్యలోని దేశాల్లో త్వరలో రానున్నట్లు ఉందని అన్నారు. "బింహోవైల్ ప్రతిపాదన ఏ న్యాయ తీర్పులు జారీ లేకుండా వాటిని వారిని బహిష్కరించడం ద్వారా వ్యక్తుల 'స్వేచ్ఛ కు హాని కలిగించవచ్చు అని వివరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







