ట్యూనిస్ స్ట్రీట్ ఒక నెలపాటు మూసివేత
- July 04, 2023
కువైట్: రోడ్డు పనుల నిమిత్తం హవల్లీలోని ట్యూనిస్ స్ట్రీట్‌ను ఒక నెలపాటు పాక్షికంగా మూసివేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. నాల్గవ రింగ్ రోడ్ ప్రవేశ ద్వారం నుండి బీరుట్ స్ట్రీట్ కూడలి వరకు ఉన్న రహదారి భాగం నిర్వహణ కోసం జూలై 3 నుండి ఒక నెల పాటు మూసివేయబడుతుందని ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం







