ప్రపంచంలోని 5 సురక్షితమైన నగరాలలో అబుధాబి, అజ్మాన్, దుబాయ్
- July 05, 2023
యూఏఈ: అబుధాబి, అజ్మాన్ మరియు దుబాయ్‌లు ప్రపంచంలోని ఐదు సురక్షితమైన నగరాలలో స్థానం పొందాయి. గ్లోబల్ ప్రొవైడర్ అయిన నంబియో విడుదల చేసిన డేటా ప్రకారం.. సామాజిక, భద్రతా ప్రాంతాలుగా నిలిచాయి. యూఏఈ రాజధాని ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత అజ్మాన్ రెండవ స్థానంలో.. దుబాయ్ ఐదవ స్థానంలో నిలిచింది. దోహా, తైపీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి., మస్కట్ ఎనిమిదవ స్థానంలో ఉంది. గత నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (DCD) విడుదల చేసిన ఒక సర్వేలో 93 శాతం కంటే ఎక్కువ మంది అబుధాబి నివాసితులు రాత్రిపూట ఒంటరిగా నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. జీవన నాణ్యత, నేరం, ఆరోగ్య సంరక్షణ, కాలుష్యం మరియు ట్రాఫిక్‌తో సహా అనేక అంశాలపై వార్షిక మరియు అర్ధ-వార్షిక ప్రాతిపదికన వందలాది నగరాల డేటా ఆధారంగా ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







