పవన్ కళ్యాణ్‌పై మనసు పారేసుకున్న నిఖిల్ హీరోయిన్.!
- July 06, 2023పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ వుంటుంది. ఆ పేరులో ఏదో పవర్ వుంటుంది. అమ్మాయిలకు అదో వైబ్రేషన్ అంతే. అదే వైబ్రేషన్ ఈ ముద్దుగుమ్మలోనూ. అదేనండీ, ‘స్పై’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అందాల భామ ఐశ్వర్యా మీనన్.
ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేయాలని తహతహలాడిపోతోందట. ఇప్పటికే కొన్ని తెలుగు ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ తెగ మురిసిపోతోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా చూసేసిందట. ఆయన స్టైల్‌కి ఫిదా అయిపోయానంటోంది. ఆయనతో ఎప్పుడెప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోవాలా అని పిచ్చెక్కిపోతోందట.
ఆయనని ఇమిటేట్ చేస్తూ ఇంటర్వ్యూల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ఐశ్వర్యా మీనన్. అన్నట్లు పవన్ సినిమా ‘ఓజీ’లో ఐశ్వర్య ఓ చిన్న రోల్ దక్కించుకుందంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, నిజమెంతో.!
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..