బహ్రెయిన్ లో ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
- July 09, 2023
బహ్రెయిన్: జూలై 8 తెల్లవారుజామున బుదయ్య హైవేపై, సనాబిస్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కార్ షోరూమ్‌ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న పెద్ద ట్రక్కును కారు అదుపు తప్పి బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో ముగ్గురు బహ్రెయిన్ యువకులు మరణించారు. నాలుగో యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నలుగురు యువకులు వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న ప్రమాదం తెల్లవారుజామున 4.50 గంటలకు ప్రమాదం జరిగిందని అల్ అయామ్కు వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







