గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వ్యక్తిపై దాడి.. యువకుడికి ఏడాది జైలుశిక్ష
- July 10, 2023
బహ్రెయిన్: తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసినందుకు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన యువకుడి శిక్షను అప్పీల్ కోర్టు తగ్గించింది. హింసాత్మకంగా దాడి చేసి బాధితుడి ముక్కు పగలగొట్టినందుకు మూడు సంవత్సరాలు పడ్డ శిక్షను కోర్టు ఏడాదికి తగ్గించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బహ్రెయిన్ నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ తన స్నేహితురాలితో బాధితుడు కలిసి డ్యాన్స్ చేయడం చూసిన నిందితుడు కోపంతో ఊగిపోయాడు. నియంత్రించుకోలేని కోపంతో అతడిపై దాడికి పాల్పడ్డాడు. వైద్య నిపుణుల రిపోర్టులు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు, కేసు పూర్వాపరాలను పరిశీలించిన అప్పీల్ కోర్టు మూడేళ్ల శిక్షను ఏడాదికి తగ్తిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







