ఆరో రింగ్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు
- July 10, 2023
కువైట్: ఆదివారం మధ్యాహ్నం ఆరో రింగ్ రోడ్డులో మూడు వాహనాలు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నివేదిక ప్రకారం.. ఆరో రింగ్ రోడ్డులో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









