‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.! అనుష్క ఈజ్ బ్యాక్.!
- July 11, 2023
జేజమ్మ అనుష్క ఈజ్ బ్యాక్. గత కొంతకాలంగా స్వీటీ అనుష్క సినిమాలకు దూరంగా వుంటోంది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా ఒళ్లు పెంచేసిన అనుష్క ఆ తర్వాత ఆ భారం దించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఆ క్రమంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా భరించాల్సి వచ్చింది అనుష్కకి. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో అనుష్క ఛెఫ్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
చాలా క్యూట్‌గా కనిపిస్తోంది ఈ సాంగ్‌లో అనుష్క. కాస్త బొద్దుగా వున్నప్పటికీ అనుష్క ఎప్పటికీ స్వీటీనే. అన్నట్లు ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.
‘లక్కీ లేడీ..’ అంటూ సాగే ఈ పాటలో అనుష్కనుద్దేశించి హీరో నవీన్ శెట్టి తన ఫీలింగ్స్ అన్నింటినీ షేర్ చేస్తున్నాడు. కూల్ అండ్ లవ్లీగా ఈ పాట అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. చూడాలి మరి, ఈ సినిమాతో అనుష్క మళ్లీ మునుపటిలా కెరీర్‌లో బిజీ అవుతుందేమో.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







