రష్యా అధ్యక్షుడికి సందేశం పంపిన HM సుల్తాన్

- July 12, 2023 , by Maagulf
రష్యా అధ్యక్షుడికి సందేశం పంపిన HM సుల్తాన్

మాస్కో: రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ లిఖితపూర్వక సందేశం పంపారు. ఒమన్-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని ప్రోత్సహించే మార్గాలతో వ్యవహరిస్తుందని సందేశంలో హిస్ మెజెస్టి సుల్తాన్ స్పష్టం చేశారు. ఈరోజు మాస్కోలో రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను కలుసుకున్నప్పుడు విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ ఈ లేఖను అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com