కువైట్ లో ప్లాట్ పై రైడ్. ముగ్గురి అరెస్ట్

- July 13, 2023 , by Maagulf
కువైట్ లో ప్లాట్ పై రైడ్. ముగ్గురి అరెస్ట్

కువైట్: సాల్మియా ప్రాంతంలో మద్యం, సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న ముగ్గురు గల్ఫ్ పౌరులను క్రిమినల్ సెక్యూరిటీ మెన్ అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సాల్మియా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై అధికారులు దాడిచేశారు. అనంతరం అపార్టుమెంట్ నుంచి పెద్ద మొత్తంలో మద్యం, సైకోట్రోపిక్ పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు గల్ఫ్ పౌరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com