2వసారి యాంఫెటమైన్ ప్రమోట్.. పౌరుడికి 25 సంవత్సరాల జైలుశిక్ష
- July 13, 2023
అభా-సౌదీ: యాంఫెటమైన్ మాత్రలను విక్రయించే ఉద్దేశ్యంతో రెండవసారి ప్రచారం చేసినందుకు సౌదీ పౌరుడికి అభాలోని క్రిమినల్ కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 25 నిషేధిత సైకోట్రోపిక్ యాంఫేటమిన్ మాత్రలను అతని వద్దనుంచి సీజ్ చేశారు. అనంతరం కేసు వివరాలను పరిశీలించిన కోర్టు పౌరుడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. పౌరుడిని 25 సంవత్సరాల పాటు జైలులో ఉంచడంతో పాటు, అతని జైలు శిక్ష ముగిసిన తర్వాత 25 సంవత్సరాల పాటు సౌదీ అరేబియా వదిలి వెళ్లకుండా కోర్టు నిషేధించింది. అదే విధంగా నిందితుడికి SR150,000 జరిమానా కూడా విధించింది.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







