ఇండియా-దుబాయ్ ఫ్లైట్ 13 గంటలు ఆలస్యం
- July 13, 2023
దుబాయ్: సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ రావాల్సిన విమానం 13 గంటలు ఆలస్యం కావడంతో 165 మంది ప్రయాణికులు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. "జులై 10న మంగళూరు-దుబాయ్ ఫ్లైట్ IX 813 ఆలస్యం కావడం వల్ల మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, తిరువనంతపురం నుండి ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది" అని ఎయిర్‌లైన్ తెలిపింది. జూలై 10వ తేదీ రాత్రి 11.05 గంటలకు బయలుదేరాల్సిన విమానం తిరువనంతపురం నుంచి పంపిన ఫెర్రీ విమానంలో జూలై 11న మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







