సౌదీ అరేబియాలో జూలై 19న జీసీసీ-మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశం
- July 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియా జూలై 19న జెడ్డాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ), మధ్య ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ రాబోయే శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా జీసీసీ-మధ్య ఆసియాలలోని అన్ని దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపారు.
కువైట్‌లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ కువైట్ క్రౌన్ ప్రిన్స్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్‌కు కింగ్ సల్మాన్ నుండి కువైట్ ఎమిర్‌కు ఆహ్వానాన్ని అందజేశారు. అలాగే కజకిస్థాన్ అధ్యక్షుడు కసిమ్-జోమార్ట్ టోకాయేవ్‌కు కూడా రాజు సల్మాన్ ఆహ్వానం పంపారు. అదేవిధంగా మధ్య ఆసియా దేశాలలో కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







