విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తాత్కాలికంగా మూసివేత
- July 15, 2023
యూఏఈ: షెడ్యూల్ చేసిన నిర్వహణ అప్డేట్ కోసం యూఏఈ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ రేపు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్ తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా నివాసితులకు తెలియజేసింది. జూలై 15వ తేదీ శనివారం రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు వెబ్సైట్ పనిచేయదని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ వ్యవధిలో వెబ్సైట్ అప్‌గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









