సల్మీలో నాలుగు వాహనాలు దగ్ధం
- July 15, 2023
కువైట్: సల్మీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కువైట్ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాల్మీ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంపై శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అయితే, ఈ దుర్ఘటనలో ఎటువంటి మానవ ప్రాణనష్టం లేకుండా మంటలను నియంత్రించినట్టు ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







