మస్కట్‌లో ఆకట్టుకుంటున్న 'లోగోస్ హోప్'
- July 15, 2023
మస్కట్: ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే పుస్తక ప్రదర్శన 'లోగోస్ హోప్' 2023 జూలై 14 నుండి 22 వరకు మస్కట్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రదర్శన సందర్శకులను ఆకట్టకుంటుంది. పుస్తకాలు, విజ్ఞాన ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చిల్డ్రన్స్ పబ్లిక్ లైబ్రరీ ప్రకటించింది. ఓడపై నుంచి సముంద్రం అద్భుతమైన వీక్షణలను పొందడంతోపాటు పుస్తక పఠనం చేసే అవకాశాన్ని ఈ ఫెయిర్ అందిస్తుంది. అదే విధంగా సందర్శకులు షిప్లో జరిగే రైటింగ్ వర్క్‌షాప్‌లు మరియు ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొని ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







