ఖతార్ లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌పై అంతర్జాతీయ సదస్సు
- July 17, 2023
దోహా: 21వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & ఎగ్జిబిషన్ ఆన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ "LNG 2026"ను ఖతార్ నిర్వహించనుంది. ఇది LNG పరిశ్రమలో నిరంతర వృద్ధి, అభివృద్ధిని తెలిపే ఒక ప్రముఖ ప్రపంచ ఈవెంట్ గా గుర్తింపు ఉంది. కెనడాలోని వాంకోవర్‌లో జూలై 10 - 13 మధ్య జరిగిన ఎల్ఎన్జి 2023 ముగింపు సందర్భంగా జరిగిన ప్రత్యేక హ్యాండ్ఓవర్ కార్యక్రమంలో ఖతార్ ఎనర్జీ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ మేనేజర్ లోల్వా ఖలీల్ సలాత్ పాల్గొని మాట్లాడారు. వాంకోవర్ నగరానికి, ఎల్ఎన్జి 2023 ఈవెంట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్ఎన్జి కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌ను ఇంటర్నేషనల్ గ్యాస్ యూనియన్, గ్యాస్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ నిర్వహిస్తాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









