అర్ధరాత్రి 1 గంటల వరకే రెస్టారెంట్, కేఫ్‌లు
- July 18, 2023
కువైట్: అస్వాక్ అల్-ఖురైన్, అర్ధియాలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని రెస్టారెంట్లు మరియు కేఫ్‌లు అర్ధరాత్రి 1 గంటలకు మూసివేయాలని కువైట్ మునిసిపాలిటీ ఆదేశించింది. ఈ మేరకు కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంట తర్వాత ఫుడ్ డెలివరీ చేయడం కూడా నిషేధించబడింది. అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన తేదీ తర్వాత 30 రోజుల తర్వాత నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించాలని, తీర్మానం అన్ని సంబంధిత అధికారులు, రంగాలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







