పేలిన ట్రాన్స్ఫార్మర్..15 మంది మృతి
- July 19, 2023
చమోలీ: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. జిల్లాలోని అలకనంద నదీ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో అకస్మాత్తుగా పేలుడు జరిగింది. గాయపడ్డవారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్పీ పర్మేంద్ర దోవల్ తెలిపారు. మృతిచెందిన పది మందిలో పీపల్కోట్ ఔట్‌పోస్టు ఇంచార్జీ కూడా ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







