వేతన పెంపునకు షురా కౌన్సిల్ ఆమోదం

- July 19, 2023 , by Maagulf
వేతన పెంపునకు షురా కౌన్సిల్ ఆమోదం

మస్కట్: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఒమనీల వేతనాలు పెంచాలన్న యూత్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ కమిటీ నివేదికను షురా కౌన్సిల్ ఆమోదించింది. ఇది తలసరి ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుందని, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందని, స్థానిక మార్కెట్‌లో మనీ సర్క్యులేట్ పెరుగుతుందని కౌన్సిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కౌన్సిల్ సెక్రటరీ జనరల్ హిస్ ఎక్సలెన్సీ షేక్ అహ్మద్ బిన్ మహ్మద్ అల్-నదాబి, వారి ఎక్స్‌లెన్సిసీ బోర్డు సభ్యుల సమక్షంలో కౌన్సిల్ ఛైర్మన్ హిస్ ఎక్సలెన్సీ ఖలీద్ బిన్ హిలాల్ అల్-మవాలీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com