పవిత్ర కాబా కిస్వా మార్పు
- July 21, 2023
మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది అఫైర్స్ ఆఫ్ ది గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదు ఆచారం ప్రకారం జనరల్ ప్రెసిడెన్సీ అధిపతి షేక్ డాక్టర్ అబ్దుర్రహ్మాన్ అల్-సుడైస్ పర్యవేక్షణలో పవిత్ర కాబా యొక్క కొత్త కవర్ (కిస్వా)ను మార్చారు. పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్ నుండి ఎంపిక చేసిన బృందం కిస్వా ఏర్పాటును చేపట్టింది. కొత్త కిస్వాలో నాలుగు ప్రత్యేక భుజాలు, డోర్ కర్టెన్ ఉన్నాయి. కాబా కిస్వా తయారీకి 850 కిలోల ముడి పట్టు, 120 కిలోల బంగారు తీగ, 100 వెండి తీగలను వినియోగించారు. 200 మంది సుశిక్షితులైన సౌదీలు పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దులాజీజ్ కాంప్లెక్స్‌లో పని చేసారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







