$50 బిలియన్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసిన యూఏఈ-టర్కీ
- July 21, 2023
యూఏఈ: $50.7 బిలియన్ల విలువైన ఒప్పందాలపై యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, టర్కిష్ రిపబ్లిక్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంతకాలు చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సహకార మార్గాలు, వివిధ రంగాలలో దాని అభివృద్ధి స్థాయి గురించి చర్చించారు. ప్రస్తుత సంవత్సరంలో 2023లో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక వ్యవస్థ కోసం పనిచేయాలని నిర్ణయించాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ యూఏఈలో అధికారిక పర్యటన సందర్భంగా అబుధాబిలోని కస్ర్ అల్ వతన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







