1,744 మంది శరణార్థులకు చికిత్స అందించిన యూఏఈ
- July 23, 2023
యూఏఈ: చాద్లోని సూడానీస్ శరణార్థులకు మద్దతుగా యూఏఈ స్థాపించిన అమ్జారస్ ఆధారిత ఫీల్డ్ హాస్పిటల్ జులై 9 నుంచి 1,744 కేసులకు విజయవంతంగా చికిత్స అందించింది. ఇందులో మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుండి 11 ఆపరేషన్లు చేయడంతో పాటు 173 ఆర్థోపెడిక్ కేసులు, 225 సర్జికల్, 1,346 అంతర్గత కేసులు వచ్చాయని ఆసుపత్రి వెల్లడించింది. గత ఏప్రిల్ నుండి కొనసాగుతున్న సుడాన్లో సంఘర్షణతో బాధపడుతున్న సూడానీస్ ప్రజలకు మద్దతుగా యూఏఈ మానవతా సహాయం మరియు వైద్య సహాయంలో ఈ ఆసుపత్రి ఒక భాగంగా ఉంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







