బిగ్‌బాస్ సీజన్ 7 - నాగార్జున అలా వచ్చాడా.?
- July 24, 2023
బుల్లితెర బిగ్ గేమ్ షో బిగ్ బాస్ ఏడో సీజన్ త్వరలో మొదలు కాబోతోంది. మొన్నీ మధ్యనే ఓ ప్రోమో రిలీజ్ చేసి ఈ విషయం కన్ఫామ్ చేశారు హోస్ట్ నాగార్జున.
అయితే, ఆ ప్రోమోపై దారుణమైన విమర్శలు వచ్చేసరికి మళ్లీ ఇంకో ప్రోమో రిలీజ్ చేశారు తాజాగా. ఫస్ట్ ప్రోమోలో కుడి ఎడమైతే.. అనే ఓ మాటను వాడి కన్ఫ్యూజ్ చేసేశాడు నాగార్జున.
దానికి అర్ధం ఇది.. అంటూ ‘న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్.. న్యూ గేమ్..’ అంటూ మరోసారి విమర్శల పాలయ్యాడు నాగార్జున.
బిగ్‌బాస్ గేమ్ షో అంటే ఓ ప్యాటర్న్‌తో సాగేది. ఆ ప్యాటర్న్‌కి ఇక అంతకు మించి కొత్తగా ఆపాదించడానికేముంటుంది.
అసలే బిగ్‌బాస్ షోపై ఏమాత్రం ఆసక్తిగా లేరు వీక్షకులు. ఇలాంటి టైమ్‌లో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసేలా ప్రచార చిత్రాలుండాలి కానీ, హా.! తొక్కలే.. అనేట్లుంటే ఎలా బాస్.!
మార్చెయ్.. టోటల్‌గా హోస్ట్‌తో పాటూ, ప్యాటర్న్ కూడా మార్చెయ్.. అప్పుడైనా వర్కవుట్ అవుతుందేమో.. అని నెటిజన్లు ఉచిత సలహాలిస్తున్నారు బిగ్‌బాస్‌కి.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









