నాగార్జున - ధనుష్ కాంబో.! ఇదో బిగ్ మల్టీ స్టార్ కానుందా.?
- July 27, 2023
ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లోకి తాజాగా నాగార్జున వచ్చి చేరారని తాజా సమాచారం. మల్టీ స్టారర్ సినిమాలకు టాలీవుడ్ సరికొత్త శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఇలా మల్టీ స్టారర్స్ కాన్సెప్ట్స్‌తో వచ్చిన సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సృష్టించడంతో పాటూ, ఫ్యాన్స్‌కి సరికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయ్.
ఆ క్రమంలోనే మరిన్ని మల్టీ స్టారర్లు రూపు దిద్దుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కోవలోనే తమిళ స్టార్ హీరో ధనుష్, తెలుగు స్టార్ హీరో నాగార్జున కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది.
ముందుగా ఈ సినిమాని ధనుష్ హీరోగానే తెరకెక్కించాలనుకున్నారట. అయితే, నాగార్జున గెస్ట్ రోల్ చేయాలనుకున్నారట. ఆ తర్వాత గెస్ట్ రోల్ కాదు, ఫుల్ లెంగ్త్ పవర్ ఫుల్ రోల్‌గా మారిందట.
సో, ఈ ఇద్దర్నీ బ్యాలెన్స్ చేసేందుకు శేఖర్ కమ్ముల ఇంకాస్త ఎక్కువే కసరత్తులు చేయబోతున్నారట ఈ ప్రాజెక్ట్‌పై. అంతేకాదు, దీన్ని ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారట. హీరోయిన్గా రష్మిక మండన్నా పేరు పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది. చూస్తుంటే, ఇదో బిగ్ మల్టీ స్టారర్ కానుందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







