ఆగస్ట్ లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- August 01, 2023
యూఏఈ: ఆగస్టు 2023 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. కొత్త ధరలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తాయి.
-సూపర్ 98 పెట్రోల్ ధర జులైలో 3 దిర్హాంతో పోలిస్తే లీటరుకు 3.14 దిర్హాలు అవుతుంది.
-ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు గత నెల Dh2.89తో పోలిస్తే.. Dh3.02గా నిర్ణయించారు.
- E-Plus 91 పెట్రోల్ ధర Dh2.95 గా ఉంది. ఇది జూలైలో లీటరు Dh2.81గా ఉన్నది.
- గత నెలలో డీజిల్ ధర 2.76 దిర్హాలతో పోలిస్తే లీటరుకు 2.95 దిర్హాంలుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







