బహ్రెయిన్ తీర్థయాత్ర మిషన్ పై ప్రశంసలు
- August 04, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ తీర్థయాత్ర మిషన్ పోషించిన పాత్రను, పౌరులు మరియు నివాసితులకు హజ్ యాత్రను విజయవంతం కోసం చేసిన ప్రయత్నాలను క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశంసించారు. హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ నిన్న రిఫా ప్యాలెస్‌లో కోర్ట్ ఆఫ్ కాసేషన్ అండర్ సెక్రటరీ, బహ్రెయిన్ తీర్థయాత్ర మిషన్ ఛైర్మన్ షేక్ అద్నాన్ బిన్ అబ్దుల్లా అల్ కత్తాన్, హజ్ మరియు ఉమ్రా వ్యవహారాల హైకమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. 1444 హజ్ సీజన్లో సౌదీ నుంచి యాత్రికుల వ్యవహారాలకు ఉత్తమ కార్యాలయంగా బహ్రెయిన్ అవార్డును గెలుచుకోవడంపై రాయల్ హైనెస్ అభినందించారు. వచ్చే ఏడాది 1445 హజ్ సీజన్‌కు సన్నాహకంగా, సౌదీ అరేబియా ఏర్పాట్లకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని హజ్, ఉమ్రా వ్యవహారాల ఉన్నత కమిటీని హిస్ రాయల్ హైనెస్ ఆదేశించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









