రోడ్లపై చెత్త వేస్తే..1,000 దిర్హామ్ జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు
- August 05, 2023
యూఏఈ: ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని అబుదాబి పోలీసులు కోరారు. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 71 ప్రకారం.. చెత్తను రోడ్డుపై విసిరితే, ఉల్లంఘించిన వారికి 1,000 దిర్హామ్‌లు జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు విధించవచ్చని అధికార యంత్రాంగం చెబుతోంది. వాహనదారులు మూసి ఉన్న డబ్బాల్లో వ్యర్థాలను విసిరి పర్యావరణాన్ని కలుషితం చేసుకోవాలని కోరారు. బాధ్యతా రహితంగా ప్రవర్తించకుండా ఉండేందుకు వాహనదారులకు అవగాహన కల్పిస్తూనే ఉన్నామని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









