జేడీ చక్రవర్తి.! అస్సలు ‘దయ’ చూపించలేదు.!
- August 05, 2023సినిమాల్లో ఏముంటుంది. అసలు సిసలు టాలెంట్, కంటెంట్ వెబ్ సిరీస్‌లలోనే వుంటుంది. ఇదీ నేటి సినీ ప్రియుల అభిప్రాయం. అవును నిజమే, కొన్ని రకాల వెబ్ కంటెంట్ అంత బాగా డిజైన్ చేస్తున్నారు మరి.
తాజాగా సీనియర్ హీరో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ జంటగా ‘దయ’ అనే వెబ్ సిరీస్ హట్ స్టార్‌లో స్ర్టీమింగ్ అవుతోంది.
స్టార్టింగ్ నుంచీ గ్రిప్సింగ్‌గా, ఇంట్రెస్టింగ్గా సాగింది ‘దయ’ వెబ్ సిరీస్. అక్కడక్కడా ట్విస్టులు.. హీరో ఎలివేషన్లు.. చిన్న చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్లూ.. ఇలా చివరి వరకూ ఏం జరుగుతుందన్న ఉత్కంఠతోనే నడిపించారు సిరీస్‌ని.
అయితే, క్లైమాక్స్‌లలో మాత్రం తేల్చేశారు. అసంపూర్తిగా అనిపించినట్లుగా వదిలిపెట్టేశారు. హీరో, హీరోయిన్ రోల్స్‌కి సంబంధించి ఏదో స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ వున్నట్లు హింట్ ఇచ్చారు. కానీ, అదేంటో ఈ సీజన్లో మాత్రం చెప్పలేదు.
బహుశా సెకండ్ సీజన్‌పై ఆసక్తి రేకెత్తించేందుకే కాబోలు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈ సిరీస్‌కి. జేడీ చక్రవర్తి సెటిల్డ్ పర్ఫామెన్స్ షాక్ తెప్పిస్తుంది. ఓవరాల్‌గా ‘దయ’ ఓ న్యూ అటెంప్ట్ జేడీ చక్రవర్తికి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు