చామ దుంపతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.!
- August 05, 2023చామ గడ్డలు, చామ దుంపలు.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఈ కూరగాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చామ దుంపలో బీటా కెరోటిన్ అధికంగా వుంటుంది. ఇది రక్త పోటును కంట్రోల్లో వుంచుతుంది.
ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా వుంటుంది. తద్వారా మలబద్ధకం వంటి సమస్యలున్న వారు చామగడ్డలను తరచూ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, ఎముకలు ధృడంగా అవ్వడానికి చామ గడ్డలు చాలా తోడ్పడతాయ్. నీరసం, అలసట వంటి సాధారణ సమస్యలు దరి చేరకుండా వుంచడంలో చామ గడ్డలు మంచి పాత్ర వహిస్తాయ్.
చామ దుంపలతో పాటూ, ఆకులూ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయ్. ఆకుకూరల మాదిరి చామ దుంపల ఆకులను కూడా కూరల్లో వండుకుని తినొచ్చు. పకోడీ తదితర స్నాక్ ఐటెమ్స్ తయారు చేసుకొని తిన్నా మంచి ఫలితం వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు