జిలీబ్‌లో రెండు వాహనాలు దగ్ధం
- August 06, 2023
కువైట్: జిలీబ్ ప్రాంతంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి మానవ ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందగానే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. వాహనాల్లోని ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి ముందే దిగేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









