ఉమ్రా 2023: సౌదీ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు
- August 07, 2023
సౌదీ: సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులు వేసవిలో సురక్షితమైన ఉమ్రా కోసం నియమాలు, సూచనలకు కట్టుబడి ఉండాలని కోరింది. తన సోషల్ మీడియా పోస్ట్‌లలో యాత్రికులు కారిడార్లు, ప్రార్థన ప్రాంతాలు, అత్యవసర వాహనాల మార్గాలు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం మార్గాల్లో కూర్చోవడం లేదా పడుకోవడం మానుకోవాలని మంత్రిత్వ సూచించింది. వేసవిలో ఉమ్రా చేయడానికి సంబంధించిన చిట్కాలను కూడా మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. “వేసవి వేడి తీవ్రంగా ఉంది. ఇప్పటికీ సరైన జాగ్రత్తలతో సౌకర్యవంతమైన ఉమ్రా అనుభవాన్ని పొందవచ్చు. యాత్రికులు ఉష్ణోగ్రత తక్కువ ఉన్న సమయాలను ఎంచుకోవాలి. ఉమ్రా చేసేటప్పుడు తగిన దుస్తులు ధరించాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. విరామం తీసుకునేందుకు షేడ్స్‌ని ఉపయోగించుకోవాలి.’’ అని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









