స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..ఎర్రకోట, రాజ్‌ఘాట్ వద్ద నిషేదాజ్ఞలు
- August 10, 2023
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట, రాజ్‌ఘాట్, ఐటీఒ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు జారీ చేశారు. ఇండిపెండెన్స్ డే వేడుకలను పురస్కరించకుని రాజ్‌ఘాట్, ఐటీఓ, రెడ్‌ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ కింద నిషేదాజ్ఞలు జారీ చేశామని, ఈ ప్రాంతాల్లో ప్రజలు గుమికూడటం అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపధ్యంలో దేశ రాజధానిలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







