పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై అవగాహన
- August 13, 2023
మస్కట్: సుస్థిరత మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ను పెంపొందించేందుకు ఉద్దేశించిన నామా ధోఫర్ సర్వీసెస్ తన ‘నామా వీక్’ ప్రచార కార్యక్రమాలను ధోఫర్‌లో విజయవంతంగా ముగించింది. నామా గ్రూప్ సుస్థిరత ప్రణాళికలో భాగంగా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహనను కల్పిస్తుంది. తాజాగా తఖాలోని విలాయత్‌లో ఒమానీ మహిళా సంఘం సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా దోఫార్ సర్వీసెస్‌లో కస్టమర్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ సలీం అల్-కతీరి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక అంశాలను సమతుల్యం చేయడంపై సుస్థిరత విధానం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ ప్రచారం జాతీయ ఎజెండాను సాధించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







