సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ
- August 19, 2023
యూఏఈ: ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ శుక్రవారం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమయ్యారు. తన యూఏఈ పర్యటనలో భాగంగా ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇది సంకేతమని సౌదీ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. రెడ్ సీ పోర్ట్ సిటీ జెడ్డాలో ప్రిన్స్ మొహమ్మద్ కూర్చున్న ఇరాన్ విదేశాంగ మంత్రి చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సహకారం, సంబంధాలపై సమీక్షించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు









