చిరు 150వ చిత్రంలో విలన్‌గా జగపతిబాబు..
- May 18, 2016
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ 150వ చిత్రం ఇటీవ్లే ప్రారంభోత్స్వం జ్రుపుకుంది. కోలీవుడ్ హిట్ మూవీ 'క్త్తి' సినిమాను తెలుగులో 'క్త్తిలాంటోడు' పేరుతో రీమేక్ చేస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ సినిమా కోసం అనుష్కను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం చిరు టీం ఓ రేంజ్‌లో క్స్త్త్రులు చేస్తోంది.ఈ సినిమాలో చిరుతో సమానమైన విల్న్ కోసం అన్వేష్ణను జరుపుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మగువల హఎదయాల్ని కొల్లగొట్టి ఇప్పుడు విలన్‌గా కూడా సత్తా చాటుతున్న జగపతి బాబు, చిరంజీవి 150వ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో నందమూరి బాలకఎష్ణ హీరోగా నటించిన 'లెజండ్' చిత్రంలో జగ్గుబాయ్ విలన్‌గా నటించి మంచి పేరుతో పాటు.. మార్కులు కొట్టేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో విలన్‌గా నటించి తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు చిరు 150వ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం జగపతిబాబును వెతుక్కుంటూ వచ్చింది.ఈ సినిమాలోని విలన్ పాత్రకు జగపతిబాబు అయితే పూర్తి న్యాయం చేయగలుగుతాడని భావించిన వినాయక్, ఇదే విషయాన్ని చిరుకి చెప్పారట. దీంతో మారుమాట మాట్లాడకుండా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. నంద మూరి హీరోలతో వరుసగా విలన్‌గా నటించిన జగపతిబాబు ఇప్పుడు మెగాహీరోతో నటించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా జగపతిబాబు రేం జ్‌ని ఇంకెంత పెంచు తుందో వేచి చూడా ల్సిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







